నేల జారిన పూవులు: Fallen Flowers
NS Rajan : ని. సు. రాజన్
చివరికి నేల జారిన పూవులు కుడా
పరిమళాలు వెదజల్లుచున్నాయి
మరి మనసుండీ మనుషులు
మంచిని కురిపించరే?
Even flowers that have fallen down
Are emitting such sweet fragrances
Alas, most men bestowed a heart
Are yet to spread kindness and cheer
( To Serve_Central Park: Flowers, a true gift of nature, serve to delight)
Leave a Reply